మణి కుమార్ 🌾
ప్రకృతి వ్యవసాయ రైతు 🌾🌾
జయశంకర్ జిల్లా తెలంగాణ
గోఆధారితంగా పండించిన రక్తశాలి పంట🌾🐄🐂
కావలసిన వారు 9705541865..8639931254
పోన్ చేయగలరు
రక్త శాలి:🌾
ఈబియ్యంఎరుపు రంగులో ఉంటుంది🌾
అత్యంత పోషక విలువలు,ఔషధ మూలికా విలువలు కలిగినది.🌾 ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును. 🌾
3000 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది.🌾
ఈబియ్యాన్నిఎర్రసాలి
చెన్నేల్లు,రక్తాసలి🌾
అని కూడా అంటారు.🌾రక్త హీనత ఉన్నవారికి రక్తం వృద్ధి చేస్తుంది.🌾
షుగర్, బిపి నియంత్రణ చేస్తుంది🌾🐂🐄
కెజి 100 నుండి 130


